అందరూ కచ్చితంగా మా స్క్ ధరించాల్సిందేంటున్న NYT




 







కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో వ్యాధి లక్షణాలు కనిపిస్తుంటే మాస్క్స్ ధరించాలని ఆరోగ్య అధికారులు ఇప్పటికే ప్రజలకి సూచిస్తున్నారు. ముఖ్యంగా వైరస్ ఉన్నవారిలో 25 నుండి 50 శాతం మంది వరకు లక్షణాలే కనపడకుండా ఉన్నారు. కాబట్టి, ఇతరులను రక్షించడానికి బహిరంగంగా న్నప్పుడు ప్రతి ఒక్కరూ మాస్క్ లేదా స్కాఫ్ ధరించడం మంచిది.సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న పౌరులు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని చెప్పిన ఏజెన్సీ, తన మాటను పునః పరిశీలిస్తోందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డైరెక్టర్ రాబర్ట్ రెడ్‌ఫీల్డ్ చెప్పారు. లాస్ ఏంజిల్స్ మేయర్ ప్రజలందరూ బహిరంగంగా ఫేస్ ప్రొటెక్షన్, లేదా మాస్క్స్ ధరించాలని సిఫారసు చేశారు.
ఇది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దేశవ్యాప్తంగా వైద్య నిపుణులు, ఎపిడెమియాలజిస్టులు, సంబంధిత పౌరులు తమ
మేయర్లు, గవర్నర్లు, కాంగ్రెస్ ప్రతినిధులకు మాస్కులు లేదా ఫేస్ ప్రొటెక్షన్ ధరించడమనేది ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ విధానంగా ఉండాలని చెప్పాలి. యూనివర్సల్ మాస్క్ ఆదేశాల ప్రకారం ఆసుపత్రి కార్మికులకు వ్యక్తిగత రక్షణా పరికరాల
అవసరాన్ని తగ్గించకూడదు. హై-గ్రేడ్ N-95 మాస్క్స్, సర్జికల్ మాస్క్స్, వంటివి పరిమిత
సరఫరాలో ఉన్నప్పటికీ, అవి మొదటగా వైద్య కార్మికులకే చేరాలి.